kntv
kntv

అంగరంగ వైభవంగా వినాయక నగర్ వినాయకుడు నిమర్జనం

2 weeks ago

టి.సుండుపల్లి మండలం వినాయక నగర్‌లో 'గణేష్ యువసేన', యూత్ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు బోనం శెట్టి బాలకృష్ణ-రాజమ్మ దంపతుల సౌజన్యంతో భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. సాయంత్రం విద్యుత్ దీపాలు,  కోలాటాలు, బాణసంచా ముచ్చట్లతో శోభాయాత్ర నిర్వహించి సమీప జలశయంలో స్వామివారిని నిమజ్జనం చేశారు.