kntv
kntv

ఇంగ్లండ్ హవా.. భారత్‌పై 4-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్

1 hour ago

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చాటింది. చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధించి 4-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్, భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.