kntv
kntv

ఎస్. జానకి మృతిపై చిరంజీవి భావోద్వేగ నివాళి

1 hour ago

గాన కోకిల ఎస్. జానకి గారి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. తన సినీ ప్రయాణంలోని ఎన్నో మరపురాని పాటలకు ఆమె గాత్రమే ప్రాణం పోసిందన్నారు. జానకమ్మ భావాన్ని స్వరంగా మలిచిన అసాధారణ కళాకారిణి అని కొనియాడుతూ, ఆమె స్వరం ఎప్పటికీ అమరమేనని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ఇంగ్లండ్ హవా.. భారత్‌పై 4-0తో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్
Next Article
క్రాంతి గౌడ్ చారిత్రక ఘనత.. లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment