kntv
kntv

శ్రీశై మల్లన్నకు 4.22 కోట్ల ఆదాయం

1 hour ago

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండీ లెక్కింపు ద్వారా 32 రోజులకు గాను 4.22 కోట్ల రూపాయలను నగదు రూపంలో భక్తులు సమర్పించారు 75 గ్రాముల బంగారం 2.9 కేజీలవెండి ఇతర దేశాల కరెన్సీ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య లెక్కింపు లెక్కింపు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో డిసి తదితరులు పాల్గొన్నారు