kntv
kntv

శ్రీశైలంలో ఆలయంలో క్రమశిక్షణ చర్యలు

58 minutes ago

శ్రీశైలదేవస్థానం టెండరు ప్రక్రియలో అలసత్వం వహించిన ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పి.చంద్రశేఖర శాస్త్రి, డిప్యూటీ ఈ.ఈ శివకుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మరియు కాంట్రాక్ట్ పద్దతిపై విధులు నిర్వహిస్తున్న జైపాల్ నాయక్,ఎ.ఈ.ఈ తాత్కాలికంగా విధులను నిలుపుదల చేశారు ఎండోమెంట్ నందలి నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందని ఈవో తెలిపారు

Click here to Read More
Previous Article
శ్రీశై మల్లన్నకు 4.22 కోట్ల ఆదాయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment