kntv
kntv

ఎస్ తిమ్మాపురం లో 8 తులాల బంగారం 30000 నగద అపహరణ ు

2 weeks ago

కొండాపురం మండలం ఎస్.తిమ్మాపురం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. బుడ్డ పెద్దన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి 8 తులాల బంగారం, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.