kntv
kntv

ఐరాస సర్వసభ్య సమావేశానికి న్యూయార్క్ చేరిన జెలెన్‌స్కీ

1 hour ago

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ న్యూయార్క్ చేరుకున్నారు. 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నేతలతో సమావేశాలు, ఉక్రెయిన్‌కు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.