kntv
kntv

కొండాపురంలో 80 గణతంత్ర దినోత్సవం వేడుక

3 weeks ago

 కొండాపురంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. భూమేష్ రెడ్డి, శివ నారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా వచ్చారు. ITBP కమాండ్ హాజీవల్లి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం, అన్నదానం చేశారు. 40 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.