kntv
kntv

గ్రేటర్ విజయవాడ. మన హక్కు - పోతిన. మహేష్

3 weeks ago

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గుండెకాయ విజయవాడ. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. మెరుగైన రహదారులు, రవాణా, కేంద్ర నిధులు, ఐటీ పరిశ్రమలు వస్తాయి. అమరావతితో కలసి రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తుంది. యువతకు ఉపాధి, మెరుగైన జీవనం అందించే గ్రేటర్ విజయవాడ మన హక్కు, మన భవిష్యత్తు!