kntv
kntv

కనిగిరి 80వ స్వాతంత్ర్య దినోత్సవo వేడుకలు

59 minutes ago

అమరావతి గ్రౌండ్స్, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్డీఓ కార్యాలయం, సీఐ పోలీస్ స్టేషన్‌లలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారు. 🇮🇳

దేశభక్తి, ప్రజాసేవ, అభివృద్ధి సంకల్పంతో…

మన కనిగిరి – మన బాధ్యత – మన అభివృద్ధి. ❤️🇮🇳