kntv
kntv

శ్రీశైలంలో ట్రాఫిక్ జామ్

50 minutes ago

సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ శ్రీశైలంలో పెరిగిందిశ్రీశైలం టోల్గేట్ నుంచి సున్నిపెంట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనాలు రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలు చేయాలని భక్తులు కోరుతున్నారు