kntv
kntv

యూపీ-జపాన్ పెట్టుబడులు.. రూ.90 వేల కోట్ల ప్రణాళిక

1 month ago

ఉత్తరప్రదేశ్, జపాన్ మధ్య పెట్టుబడుల భాగస్వామ్యం వేగం పుంజుకుంది. రూ .90 వేల కోట్ల ఎంవోయూల ప్రణాళిక ఉండగా, ఇప్పటికే రూ.3,191 కోట్ల పెట్టుబ డులు వచ్చాయి. 500 ఎకరాల్లో జపాన్ సిటీ ఏర్పాటుతో 10,000కుపైగా ఉద్యోగాలు వచ్చే  అవకాశం ఉందని తెలిపారు. యూపీ ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తోం ది.