kntv
kntv

22-ఏ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

56 minutes ago

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేట్ భూములను రెండు రోజుల్లో పరిశీలించి రిజిస్ట్రేషన్‌కు అనుమతించా లని అధికారులను ఆదేశించారు. ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని, ప్రైవే ట్ భూములకు ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు.