kntv
kntv

9/11కి 25 ఏళ్లు.. న్యూయార్క్‌లో మాజీ అధ్యక్షుల నివాళులు

2 weeks ago

న్యూయార్క్‌లో 9/11 ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవ స్మరణ కార్యక్రమం జరిగింది. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జో బైడెన్, జార్జ్ డబ్ల్యూ. బుష్ హాజరై మృతుల కు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకున్నారు ఈ సందర్భంగా.