kntv
kntv

లిథియం కోసం ఆస్ట్రేలియా, చిలీతో చర్చ-కిషన్‌రెడ్డి

2 weeks ago

భారత్‌ కీలక ఖనిజమైన లిథియం సరఫరాలను భద్రపరచే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. లిథియం బ్లాకుల కోసం ఆస్ట్రేలియా, చిలీతో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అర్జెంటీనాలో మరో ఐదు బ్లాకులను పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.