kntv
kntv

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో చెక్

1 hour ago

స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నియంత్రణకు ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసిం ది. AI ఆధారిత స్పామ్ గుర్తింపు వ్యవస్థతో పాటు వినియోగదారులకు అప్పీల్ సదుపాయం కల్పించింది. 10 రోజుల్లో ఒకే సెండర్‌కు చెందిన 5 నంబర్లు స్పా మ్‌గా తేలితే లోతైన విచారణ చేపట్టనున్నారు.