kntv
kntv

విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు.. సీఎం

47 minutes ago

ఏపీ సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 పేద కుటుంబాలకు పూర్తి హ క్కులతో ఇంటి పట్టాలు అందించనున్నారు. 11 మండలాల్లో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు.