kntv
kntv

తుపాన్ సహాయక సేవలో AMC డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్

1 hour ago

పెడన MLA కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ  నాయకులు, మల్లేశ్వరం AMC డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్ జోరు వానలో, ఈదురు గాలులను సైతం లెక్క చెయ్యకుండా సాతు లూరు గ్రామంలో తుపాన్ ప్రభావంలో యిబ్బంది పడుతున్న ప్రజలను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాల్లో వారికీ ఆహారం ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు