kntv
kntv

సీతారామపురం ఎంపీపీ అభ్యర్థి చింతల కళావతి ఏకైగ్రీవం.

2 hours ago

సీతారామపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవికి కూటమి అభ్యర్థిగా చింతల కళావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాలాయపల్లి నుంచి కూటమి బలపరిచిన ఆమె ఎన్నికతో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మండలాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా కళావతి పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
భవిష్యత్ టెక్నాలజీల్లో భారత్ ముందుండాలి: మోదీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment