kntv
kntv

CMRF చెక్కులను అందజేత:-మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

3 weeks ago

ఆదోని నియోజకవర్గం లో సుమారు 119మందికి సీఎం సహాయ నిధి కింద 52లక్షల రూపాయలు మంజూరైంది.సంబంధించిన చెక్కులను మాజీ ఎమ్మెల్యే శ్రీ కొంక మీనాక్షి నాయుడు గారు అందజేశారు.ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమం లో చాలా మంది సీనియర్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.