kntv
kntv

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

3 weeks ago

టి సుండుపల్లి మండల పరిధిలోని రాగిమానుబిడికి చెందిన ప్రవీణ్ నాయక్ (38) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.ప్రవీణ్ నాయక్ తన స్నేహితులతో కలిసి పింఛా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లిన ప్రవీణ్ నాయక్ తిరిగి బయటకు రాకపోవడంతో స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు.

Click here to Read More
Previous Article
నందిగామ ఏసిపి శ్రీనివాస్ కు ప్రశంసా పత్రం
Next Article
CMRF చెక్కులను అందజేత:-మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment