kntv
kntv

మట్టి వినాయక విగ్రహాలు పంపిణి చేసిన GK సోసైటీ బ్యాంక్

4 weeks ago

బంటుమిల్లి టౌన్ లోని గోదావరి - కృష్ణా కో - ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ అధికారులు సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్బంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది సెలం, దూడల గిరీష్, దుర్గా ప్రసాద్, గణేష్, వీర స్వామి, నవిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు......