kntv
kntv

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

1 hour ago

వేంపల్లి: బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్ తదితరులు పాల్గొన్నారు.