kntv
kntv

వినాయక చవితి శుభాకాంక్షలు కొల్లా చిట్టిబాబు

4 weeks ago

బీజేపీ కడప జిల్లా ఇంచార్జ్ కొల్లా చిట్టిబాబు వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు, భక్తులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, విఘ్నాలు తొలగి ప్రతి కార్యంలో విజయం చేకూరాలని ఆకాంక్షించారు