kntv
kntv

ఎంపీపీ స్పెషల్ స్కూల్ చైర్మన్ గా kబాల యేసు ఏకగ్రీవ నియామకం

1 hour ago

సీతారామపురం మండలంలోని ఎంపీపీ స్పెషల్ స్కూల్ చైర్మన్‌గా కే. బాల యేసు ఎన్నికయ్యారు. పాఠశాల నిర్వహణ కమిటీ సమావేశంలో సభ్యులు ఆయన పేరును ఆమోదించారు. వైస్ చైర్మన్ పద్మావతి, సభ్యులు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధినీ, మౌలిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని బాల యేసు తెలిపారు.


Click here to Read More
Previous Article
ఇరానీ కప్‌ సమరానికి రెడీ- ట్రోఫీతో పంత్, పరాస్ సందడి
Next Article
ఓటర్ల తొలగింపుపై ఎఫ్‌ఐఆర్‌ డిమాండ్.. డీకే శివకుమార్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment