kntv
kntv

ఓటర్ల తొలగింపుపై ఎఫ్‌ఐఆర్‌ డిమాండ్.. డీకే శివకుమార్

1 hour ago

కర్ణాటకలో ఓటర్ల పేర్ల భారీ తొలగింపుపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం డీకే శివకు మార్‌ ఆరుగురు మంత్రులతో కలిసి చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ అన్బుకుమార్‌ కార్యా లయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారుల దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు.