kntv
kntv

భారత ఎన్నికల వ్యవస్థకు ప్రపంచవ్యాప్త గుర్తింపు: MEA

1 month ago

 

ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. భారత్‌ ఎన్నికల విధా నంపై ప్రత్యేకంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే భారత ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా బలంగా స్థిరపడిందని స్పష్టం చేసింది. ఎన్ని కల యంత్రాంగం పారదర్శకత, సామర్థ్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది.