kntv
kntv

దొరవారి సత్రం మండలంలో టీడీపీ MPTC అభ్యర్థుల సందడి!

59 minutes ago


తిరుపతి జిల్లా: దొరవారి సత్రం మండలంలో టీడీపీ తరఫున MPTC నామినేషన్లు సమర్పించిన ఐదుగురు అభ్యర్థుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కల్లూరు నుంచి గోను జకరయ్య, పూలతోట నుంచి నెలవల్లి రత్నమ్మ, తళ్లంపాడు నుంచి నందిపాటి భాస్కర్, వేణుంబాక నుంచి వెలుగు చంటి, తళ్లంపాడు నుంచి నందిపాటి భాగ్యశ్రీ నామినేషన్లు సమర్పించినట్లు జాబితాలో పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
సూళ్లూరుపేటలో నామినేషన్ల వేళ హైడ్రామా

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment