kntv
kntv

విఐపి స్పర్శ దర్శనాలు నిలుపుదల

3 weeks ago

విఐపి దర్శనాలు ఆలయ అధికారులు ఈరోజు సాయంత్రం నుంచి నిలుపుదలు చేశారు భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈఓ శ్రీనివాసరావు నిర్ణయం తీసుకున్నాడు ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా భక్తులు స్లాట్ ప్రకారంగా స్పర్శ దర్శనాలు ఉంటాయని తెలియజేశారు భక్తులు రద్దీ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు