kntv
kntv

జే ఆర్ కె హనీష్ హిస్టరీ షీటర్లకు కౌన్సిలింగ్

1 hour ago

గుడివాడ, జూలై 12: గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ జేఆర్‌కే హనీష్ హిస్టరీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు.