kntv
kntv

బీబీసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

2 hours ago

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలెక్టివ్ న్యూస్‌రూమ్ సీఈఓ రూపా ఝా, బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జి.ఎస్. రామ్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల క్రీడలపై బీబీసీ సర్వే పుస్తకాన్ని అందజేశారు. తెలంగాణలో క్రీడాభివృద్ధి, క్రీడాకారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సీఎం వివరించారు.