kntv
kntv

భారత్-బ్రిటన్ మెగా ట్రేడ్ డీల్ అమల్లోకి.. భారీ లాభాలు!

1 hour ago

భారత్–బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమల్లోకి వచ్చింది. దీంతో భారత్ నుంచి బ్రిటన్‌కు వెళ్లే 99% ఎగుమతులకు సుంకాల మినహాయింపు లభించనుంది. జౌళి, ఔషధాలు, ఆభరణాలు, ఆక్వా వంటి రంగాలకు ఇది ఊతమివ్వనుంది. అలాగే బ్రిటన్‌లో తాత్కాలికంగా పనిచేసే భారతీయులకు సామాజిక భద్రతా ఒప్పందం ద్వారా ద్వంద్వ చెల్లింపుల భారం తగ్గనుంది.