kntv
kntv

మాజీ సర్పంచ్ జయంతి వేడుకలు.....

3 weeks ago

కంచికచర్ల మాజీ సర్పంచ్ దివంగత వేమా నరసింహారావు జయంతి వేడుకలను వేమా సురేష్ బాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పుల్లగూర ప్రభాకర్ రావు వేమా నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు.కంచికచర్ల గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.