kntv
kntv

అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు...

1 month ago

కంచికచర్ల పట్టణంలో గత కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గంట, గంటన్నరకు ఒకసారి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థుల చదువులు, వ్యాపారాలు, ఇంటి పనులు దెబ్బతింటున్నాయి. ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.