kntv
kntv

గండి క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

4 weeks ago

చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆగస్టు 13వ తేది నుండి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ అసిస్టెంట్ మంగిళ కమీషనర్ విశ్వనాథ్, ఆలయ చైర్మస్ వెంకటస్వామిలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో శ్రావణమాస ఉత్సవాల సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.