kntv
kntv

ప్రశ్నించే వారిపైనే ఒత్తిళ్లు.? ఎవరి అండతో ఈ వ్యవహారం..?

1 hour ago

టీడ్కో కాలనీలో పేదలే టార్గెట్..?

రోజువారీ కూలీలు, నిరుపేదల నుంచే రూ.10,000 చొప్పున వసూళ్లు..? కాల్వపై పశువులు మేపినా ఒత్తిళ్లు, బెదిరింపులేనా..? అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరు? స్థానిక ప్రజాప్రతినిధి ఎందుకు మౌనం వహిస్తున్నారు? టీడ్కో కాలనీలో జరుగుతున్న ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలి.