kntv
kntv

కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...

4 weeks ago


ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపైన బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా దిస్టిబొమ్మ దగ్ధందిస్టిబొమ్మ ను అడ్డుకున్న పోలీసులుయూత్ కాంగ్రెస్ నాయకుల, పోలీసుల మధ్య తోపులాటవెంటనే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమీత్ షా రాజీనామా చేయాలనీ డిమాండ్