kntv
kntv

రైల్వే కొండాపురంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

1 month ago

కొండాపురం రైల్వే స్టేషన్లో జెండా వందనం జరిగింది. చంద్రశేఖర్ సంఘ్ చైర్మన్ చంద్రశేఖర్ జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, సంఘ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Click here to Read More
Previous Article
విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం: పవన్
Next Article
రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు: పవన్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment