kntv
kntv

రాష్ట్రవ్యాప్తంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు: పవన్

3 weeks ago

రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్  బ్యాంకును ప్రారంభించి, హస్తకళాకారులతో ముచ్చటించారు. వుడ్ బ్యాంకు లతో 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ముడి కలప సమస్య తీరనుంది.

Click here to Read More
Previous Article
రైల్వే కొండాపురంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
Next Article
51 ఏళ్లుగా చెక్కుచెదరని రజినీకాంత్ సూపర్‌స్టార్ క్రేజ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment