kntv
kntv

ఉత్తమ సేవా అవార్డు పొందిన ఫ్రెండ్స్ ట్రస్ట్

3 weeks ago

పుట్టపర్తి పరేడ్ మైదానంలో జరిగిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఫ్రెండ్స్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ & జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదగా ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది.వరుసగా రెండుసార్లు సేవా అవార్డు పొందడం ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు లభించిన అరుదైన గౌరవం