kntv
kntv

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్

3 hours ago

జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలన్నదే తమ డిమాండ్ అని జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి అన్నారు. ప్రధాని, హోంమంత్రి ఇచ్చిన హామీ మేరకు వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం నాటికి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా రాష్ట్రంగా మారుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.