kntv
kntv

మట్టిలో నుంచి మంటలు.. జార్ఖండ్‌లో వింత ఘటన

3 weeks ago

జార్ఖండ్‌లోని బొకారో జిల్లా గోమియా బ్లాక్‌లోని బంధ్ పంచాయతీలో నేల కింది నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకు న్నారు. మంటలకు కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు