kntv
kntv

ఇంటింటికి తెలుగుదేశం...

3 weeks ago

కంచికచర్ల  పరిధిలోని బత్తినపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి  బాబు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.