kntv
kntv

గుడ్‌మెన్‌పేటలో గుడివాడ 2 టౌన్ పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

47 minutes ago

గుడివాడ 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గుడ్‌మెన్‌పేటలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో, DSP పి.శ్రీనివాస్ సారథ్యంలో CI జె.ఆర్.కె.హనీష్ సిబ్బందితో శాంతిభద్రతలను పరిశీలించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే 8332983797కు తెలియజేయాలని సూచించారు.