kntv
kntv

‘వందేమాతరం’పై జైరాం రమేశ్ క్లారిటీ

3 weeks ago

కాంగ్రెస్‌ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పూర్తి ‘వందేమాతరం’ ఆలపిం చారని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. జాతీయ గీతాన్ని ఆపే ప్రయత్నం జరగలే దన్నారు. ఖర్గే చాలాసేపు నిల్చుని ఉండటంతో ఆయన కోసం కుర్చీ అడిగినట్లు సోనియా గాంధీ వివరణ ఇచ్చారని తెలిపారు.