kntv
kntv

వికసిత్ భారత్ కోసం మిషన్ మోడ్‌లో పనిచేద్దాం: రేఖా గుప్తా

2 hours ago

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం, ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు ఘనంగా జరిగాయని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అన్నారు. త్రివర్ణ పతాకం మన గౌరవం, ప్రతి ష్ఠ, కీర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసేందుకు దేశం, ప్రభుత్వాలు, ప్రతి పౌరుడు మిషన్ మోడ్‌లో పనిచేయాలని పిలుపుని చ్చారు.