kntv
kntv

జోసెఫ్ కేసు విజయవాడ NIA ప్రత్యేక కోర్టుకు బదిలీ

3 weeks ago

మావోయిస్టు ప్రచార వీడియోల ఆరోపణలకు సంబంధించిన UAPA కేసు గన్నవ రం కోర్టు నుంచి విజయవాడ NIA ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. దీంతో అక్క డే తాజా వాదనలు జరగనున్నాయి. జోసెఫ్ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. గతం లో వైసీపీ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన తరఫున వాదిం చారు. UAPAను ‘ఉప్మా’గా పేర్కొన్న వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి.