kntv
kntv

ఉప్పాడ తీర రక్షణకు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం

3 weeks ago

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి ఐఐటీ మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన నేతలు, మత్స్యకారులు బోట్లపై సముద్రంలోకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తీర రక్ష ణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు.