kntv
kntv

తేనేటి విందులో పాల్గొన్న డీకే బాబు

3 weeks ago

మండల పరిధిలోని మెయిన్ బజార్‌లో 7వ వార్డు మెంబర్ రాగిపాటి సుభహాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు పాల్గొన్నారు.పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు