kntv
kntv

భారత మేటి లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో మానవ్ సుతార్

41 minutes ago

భారత్ నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతమైన లెఫ్ట్‌ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్న ర్లలో మానవ్ సుతార్‌ కూడా నిలిచే అన్ని లక్షణాలు ఉన్నాయని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బంతిని నియంత్రించే నైపుణ్యం, వైవిధ్యం, నిలకడతో భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా ఎదిగే సామర్థ్యం అతడికి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.